Bhuvanachandra biography


Telugu origin actors

Bhuvanachandra biography...

భువనచంద్ర

భువనచంద్ర

భువనచంద్ర

జననంఊరకరణం పూర్ణానంద ప్రభాకర గురురాజు
ఆగష్టు 17
నూజివీడు దగ్గర గుళ్ళపూడి
ప్రసిద్ధితెలుగు సినీ గేయ రచయిత
భార్య / భర్తశేషసామ్రాజ్య లక్ష్మి
పిల్లలుశ్రీనివాస్
తండ్రిసుబ్రహ్మణ్య శర్మ
తల్లిచంద్రావతి

భువనచంద్ర తెలుగు సినీ గేయ రచయిత.

జీవిత విశేషాలు

[మార్చు]

భువనచంద్ర నూజివీడు దగ్గర గుళ్ళపూడి లో జన్మించారు.[1] ఈయనకు ముగ్గురు అన్నలు, నలుగురు అక్కలు. ఈయన తల్లితండ్రులకు ఎనిమిదో సంతానం.

C.s.r. anjaneyulu

ఎనిమిదవ యేట నుంచీ నవలలు చదవడం ప్రారంభించాడు. ఈయన నాన్న సుబ్రహ్మణ్య శర్మ గ్రామానికి సర్పంచ్ గా ఉండేవాడు. వీరి కుటుంబం, తరువాత చింతలపూడి వచ్చేశారు. ఈయన బడిలో చదివే వయసులో చింతలపూడి గ్రంథాలయంలో చందమామ మొదలైన కథల పుస్తకాలు మొదలుకొని పెద్ద పుస్తకాలను సైతం ఆసక్తిగా చదివే వాడు.

Sirivennela seetharama sastry lyrics book

రోజూ పాఠశాల నుంచి వచ్చేటపుడు గోడపై సినిమా పోస్టర్ల పై ఉన్న ఆరుద్ర, దాశరథి, ఆత్రేయ, శ్రీశ్రీ మొదలైన పేర్లను చూసి, వాటిపక్కన సుద్ద ముక్కలతో తనపేరు రాసుకునేవాడు. అలా రచయిత కావాలన్న కోరికకు ఆయనకు చిన్నతనంలోనే బీజం పడిందని చెప్పవచ్చు.

చింతలపూడి గ్రామంలో విశ్వన

Copyright ©auralist.pages.dev 2025